తెనాలిలో రోడ్డు ప్రమాదం

0
3

తెనాలి చెంచుపేటలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భాను టీ స్టాల్ ఎదురుగా అద్భుతప్పిన ఓ లోడు లారీ ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు స్థానికంగా ఉన్న కుమార్ పంప్స్ దుకాణం లో పని చేస్తున్నట్లు సమాచారం. దుర్ఘటనను చూసిన ప్రజలు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ దుర్ఘటన చూసిన ప్రజల పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.

Venkat…. తెనాలి….