తెనాలి మున్సిపాలిటీకి 410 బ్యాలెట్ బాక్సులు

0
3

తెనాలి స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు తెనాలి పురపాలక సంఘానికి శనివారం 410 జంబో బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి కమిషనర్ రామ అప్పలనాయుడు నేతృత్వంలో వీటిని పరిశీలించారు అనంతరం మున్సిపల్ సిబ్బంది బాక్సులకు క్లీనింగ్ ఆయిల్ పనులు చేసి భద్రపరిచారు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు……

Venkat…. తెనాలి….