దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

0
8

దుష్టశిక్షణ… శిష్టరక్షణకు ప్రతీకగా, జగజ్జనని శ్రీ దుర్గామాత అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

ఈ పవిత్ర శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.

 

హిందూ బంధువులందరికీ దేవి శరన్నవరాత్రులనాగోల్ల లక్ష్మీనారాయణ

19వ డివిజన్ కార్పొరేటర్ హృదయపూర్వక శుభాకాంక్ష

లు థెలిప్యారు