నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారి చేతుల మీదుగా… హోటల్ అమారా గ్రాండ్ ఓపెనింగ్!

0
2

నగరంలో ఆతిథ్యానికి సరికొత్త చిరునామాగా హోటల్ అమారా ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది.

 

ఈ శుభ ప్రారంభోత్సవానికి విచ్చేసి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిన గౌరవనీయులైన నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

.