తెనాలి కాంగ్రెస్ ఇంచార్జ్ హౌస్ అరెస్ట్….

0
2

తెనాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ చందు సాంబశివుడు ను గృహనిర్బంధం చేశారు. విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ఆయన వెళ్లకుండా ముందస్తుగా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై డాక్టర్ చందు సాంబశివుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు….

Venkat…. తెనాలి….