రాబోయే కొద్ది రోజుల్లో కేజీ బియ్యం ధర ₹100 పెరిగే అవకాశం ఉందని మంచి తుమ్మెల నాగేశ్వరరావు అన్నారు ఎల్ నినో కారణంగా తీవ్ర సంక్షోభం పొంచి ఉందని భవిష్యత్తులో తాగడానికి కూడా నీళ్లు దొరకాన్ని పరిస్థితి రావచ్చని భూగర్భ జలాలు క్షమిస్తున్నాయని రిజర్వాయర్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరిందని మంచి తుమ్మెల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు










