కొలువుదీరిన దుర్గాదేవి.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం

0
3

దుర్గాదేవి అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారు. బంగారు కిరీటం, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీపాల వెలుగులు, పుష్పాలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.