గోర రోడ్డు ప్రమాదం నా మిత్రుడు సత్యా ఇక లేడు అని నమ్మలేకున్నా 🙏😭

0
2

నిన్న హకీంపేటలో నా మిత్రుడు ఈవెంట్ పూర్తి చేసుకొని వస్తుండగా హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్ నెహ్రూ రింగ్ రోడ్డు లో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని నా మిత్రుడు సత్య అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఇతను ఒక మంచి మిమిక్రీ మెజీషియన్ కమెడియన్ టాకింగ్ డాల్ యాంకరింగ్ మరియు ఇతర సినిమాల్లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నటువంటి మిమిక్రీ సత్య నా సోదరుడు లేడని నేను నమ్మలేకున్నా అట్టి సత్యాన్నకు ఆత్మ శాంతి చేకూరాలని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రమాదం మధ్యరాత్రి జరగడం వల్ల ఎలాంటి ప్రజలు లేకపోవడం వల్ల అతనొక్కడే అక్కడ విలవిలలాడుతూ ఎంతో బాధను అనుభవించి ఆ దేవుడు మంచి మనసున్నా మహారాజు సత్యా అన్నాను దూరం చేయడం వారి కుటుంబంకీ తీరనిలోటు 🙏🙏🙏😭🙏