భూగర్భ జలాలు అట్టడుగు తీవ్ర కరువు రాబోవు రోజులో

0
1

గ్రామ ప్రజలకి తెలియజేయునది ఏమనగా ప్రపంచ వ్యాప్తంగా *ఎల్ నినో* ప్రభావంతో దేశంలో గాని మన రాష్ట్రంలో గానివ్వండి భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి కావున రాబోవు రోజులు టివ్ర సంక్షోభం రావొచ్చు కావున వచ్చె పంటలు చూసి వేసుకోవాలి రైతులు మనకి ఇలాగే కొనసాగితే తాగడానికి మంచి నీరు కూడా దొరకదు అందరికి ముందు చూపు చాలా అవసరం

ఇట్లు 

M. Mallesh

BHARAT AAWAZ REPORTER