ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు జిల్లాలోని నిర్దేశిత రైతుబజార్లలో అక్టోబర్ 12 నుంచి రాయితీపై ధరణి బ్రాండ్ బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. కేఎన్ఎం, బీపీటీ రకాల బియ్యాన్ని రైతుబజార్లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
#RAJESH










