నిజామాబాద్: నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (42) ఆదివరం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతితో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.










