మునిసిపల్ ఎన్నికలు– రేపే కౌంటింగ్.

0
3

ఏపీ. రేపు ఉదయం 8 గంటలకు 92 స్థానిక సంస్థల్లో 3,186 వార్డులకు ఓట్లు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 138 కేంద్రాలు, 556 హాళ్లు, 6831 టేబుల్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్లలో 4o26 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో 2805 టేబుల్ లు ఉన్నాయి. లెక్కింపు విధుల్లో 47,817 మంది సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొంటారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లలో 1372 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు.