జడ్పిటిసి గా సత్యమనాయుడు గెలుపు

0
2

రోలుగుంట సుర్ల సత్యంనాయుడు (లేటు) మనవడు సుర్ల సత్యంనాయుడు రాజకీయ ఆరంగేట్రంలోనే జడ్పీటీసీగా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సమీప వైసీపీ అభ్యర్థి యర్రంశెట్టి శ్రీనివాసరావుపై 4,983 ఓట్ల తేడాతో గెలిచారు. సత్యంనాయుడుకు 17,265 ఓట్లు, శ్రీనివాసరావుకు 12,282 ఓట్లు, సీపీఐకి 134 ఓట్లు వచ్చాయి.