తెనాలి మండలం జడ్పిటిసి కూటమి అభ్యర్థి నన్నపనేని అన్నపూర్ణ 16 వేల ఓట్ల పైగా మెజారిటీతో గెలుపొందారు. తెనాలి మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఏ అభ్యర్థి ఏ పార్టీ గుర్తుతో గెలిచాడో వివరించడమైనది ఆఫ్ పేట టిడిపి కొలకలూరు వన్ టిడిపి కోరలూరు టు టిడిపి కొలకలూరు త్రీ జనసేన కొలకలూరు ఫోర్ జనసేన గుడివాడ టిడిపి నందివెలుగు 1 జనసేన నందివెలుగు టు టిడిపి కంచర్లపాలెం జనసేన కోపల్లె గుడివాడ టిడిపి మల్లెపాడు టిడిపి కటేవరం వన్ వైసీపీ కటెవరం 2 జనసేన తేలప్రోలు టిడిపి బుర్రిపాలెం జనసేన సంఘం జార్లమూడి స్వతంత్ర అభ్యర్థి అంగలకుదురు వన్ టిడిపి అంగలకుదురు టు టిడిపి నేలపాడు టిడిపి జగడిగుండు పాలెం జనసేన పెదరావూరు వన్ జనసేన పెదరావూరు టు జనసేన గెలుపొందారు.










