దీపావళి సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు…

0
1

దీపావళి పండుగ సందర్భంగా తెనాలి  బోసు రోడ్ లోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి అలంకరణ మరియు స్పెషల్ పూజలు,అర్చనలు, పసుపు కుంకుమ పూజలు,, గాజులు, సమర్పించడం మొదలు పూజా కార్యక్రమాలు దీపావళి సందర్భంగా జరిగినాయి.భక్తులు గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని అమ్మువారి నుంచి గాజులు పూలు,రూపాయి కాయను, కుంకుమ పసుపు, అష్టలక్ష్మి అమ్మవారి పటం.పైన వన్నీ కూడా వచ్చిన భక్తులకు దీపావళి సందర్భంగా దేవస్థానం వారు ఈటమైనది మరియు ప్రసాదాలు పంచటమైనది.