Andhra Pradesh రోలుగుంటలో ఘనంగా అద్వానీ జన్మదిన వేడుకలు By Chevvakula Bhaskararao - 8 November 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL అనకాపల్లి జిల్లా రోలుగుంట భారతరత్న ఎల్.కె. అద్వానీ 99వ జన్మదినాన్ని రోలుగుంట మండలంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల ఐటీడీపీ ప్రెసిడెంట్ బంటు రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.