రోలుగుంట మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకుంది. గెలిచిన జడ్పీటీసీ సుర్ల సత్యం నాయుడు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఘనంగా అభినందించారు. కార్యక్రమంలో మండల లోని ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










