బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం మండలాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు

0
3

26న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. బొబ్బిలి మండలంలో 30 పంచాయతీలు, 292 వార్డులు, రామభద్రపురం మండలంలో 22 పంచాయతీలు, 212 వార్డులు, బాడంగి మండలంలో 25 పంచాయతీలు, 240 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలతో గ్రామాల్లో వేడి పెరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పంచాయతీ గెలుపుపై ​​ధీమా వ్యక్తమవుతోంది.

#RAJESH