గెలుపుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఎంపీటీసీ అభ్యర్థి రాజు

0
4

రోలుగుంట మండలం  బుచ్చింపేట ఎంపీటీసీ ఎన్నికలో జనసేన అభ్యర్థి అనిమిరెడ్డి రాజు, వైసీపీ అభ్యర్థి చిటికెల గంగా భవానిపై 692 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అందరి సహకారంతోనే ఈ గెలుపు సాధ్యమైందని, మీకు రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఆమె గెలుపును చోడవరం జనసేన ఇన్చార్జి పి వి ఎస్ ఎన్ ఎస్ రాజు ప్రత్యేకించి అభినందించారు.