పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

0
2

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని పట్టణ CI కె.నారాయణరావు నిర్ణయించారు. బొబ్బిలి మండలం కొండదేవుపల్లిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు పంచాయతీ లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు ఉన్నాయి.

#RAJESH