స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలకు పాల్పడిoదని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు వైసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో 52 వార్డులు నేతలతో ఎన్నికల తీరిపై చర్చించారు.పార్టీ క్యాడర్ కసితో పోరాడిందని, 2024 ఎన్నికలలో పోలిస్తే వైసిపి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే మరింత మెజారిటీ వచ్చేదని గెలిచిన చోట్ల ఫలితాలు తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.










