తెనాలిలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం.

0
0

తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలోని డైక్ ప్రాంతంలో ఈ నెల 13న చిన్నారుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జీరో టు 18 ఏళ్ల పిల్లలకు ఈసీజీ టు డి ఎకో పరీక్షలు,చేయనున్నారు అవసరమైన వారికి ఉచితంగా గుండె ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిబిరం కొనసాగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించవలసిందిగా వైద్య సిబ్బంది కోరారు.