కొద్దిగా అయినా భయం లేని ట్రాక్టర్ యాజమాన్యం 🤔🤔🔥🔥

0
4

కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా, డ్రమ్ కొట్టానికి టాక్ట్రాస్ నడుపుతున్న, ట్రాక్టర్ యాజమాన్యం, డ్రమ్ము పయ్యాలతో యాదేచ్చగా, సీసీ రోడ్స్ మీద వెళ్తున్న, పట్టించుకోని గ్రామ పంచాయతీ. మరియు, వీడీసీ సభ్యులు, కాని ఇక్కడ ఒక విషయం గమనించగలరు, ఏంటి అంటే,ఇక్కడ ప్రతి ఒక్క గ్రామ వీడీసీ కి సంబంధం వున్న వాళ్ళు మరియు, ఇతర వాళ్ళు  వున్నారు ఈవిషయం లొ గతం లొ గ్రామ సెక్రటరీ గారికి చెప్పిన కాని అది వినతి ప్రత్తం, ఇవ్వాలె కేవలం మాటల ద్వారా చెప్పా,, అప్పుడు సెక్రటరీ గారు నేను వాళ్లకు నోటీసు ఇస్తాను అని అన్నరు, ఇప్పుడు కూడా ఇలాంటి నోటీసు ఇచ్చారు, అని కంప్లైంట్ చేసిన వాళ్లకు చెప్పలేదు,ఎన్నో లక్షలు పెట్టి పోసిన సీసీ రోడ్స్ పైన, ఎలాంటి ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా, యాదేచ్చగా సీసీ రోడ్స్ పైన పొలం లొ మాదిగరిగా కాగే్వీల్స్ తిప్పుతూ, సీసీ రోడ్స్ ని వరి వేసుకునేలా చేస్తున్న ఈ టాక్టర్ వనర్లు,,మరియు గ్రామ సెక్రటరీ, సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్, జీపీ సభ్యులు, గ్రామ వీడీసీ కమిటీ, ఎం సమాధానం చెప్తారు. ఇంపార్టెంట్, గ్రామ సెక్రటరీ గారు మీరు నోటీసు ఇస్తా అన్నారు ఇచ్చారా, 🤔🤔 ఇస్తే వాల్ల సమాధానం ఏంటి అని మీకు ఇచ్చారా రాత పూర్వకంగా, తెలియచేయండి 🙏🙏🙏ఓపిక పట్టింది చాలు, 🙏🙏🙏

గ్రామం లొ వున్న ప్రతి రోడ్డు ఇలాగే చేస్తున్నారు, మరి పిల్లలు,వృద్దుల పరిస్థితి ఏంటి, చెప్పండి,