నిజామాబాద్‌లో యువతి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

0
1

నిజామాబాద్ నగరంలోని నెహ్రూ నగర్‌కు చెందిన పవిత్ర అనే యువతి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హన్మాండ్లు (మాజీ ఉపసర్పంచ్) కుమార్తె అయిన పవిత్ర ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

యువతి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించిన వారు వెంటనే 9908640786 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.

యువతి ఆచూకీ కనుగొనేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.