రోలుగుంట మండలం కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ అబ్దుల్లా ఏకగ్రీవ ఎన్నిక

0
1

రోలుగుంట మండల కో ఆప్షన్ సభ్యుడిగా కొవ్వూరు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మద్దతుతో కూటమి నాయకులు ఆమోదం తెలిపారు. రేపు మండల పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.