రోలుగుంటలో హెచ్ పి.వి టికా క్యాంపు

0
5

రోలుగుంట పిహెచ్సి పరిధిలో కేజీబీవీ స్కూల్లో హెచ్ పి వి వ్యాక్సిన్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రావణి, ఎంపిహెచ్ఈఓ యాళ్ల కృష్ణ, హెచ్ వి వరహాలమ్మ, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.