తెనాలి బియ్యం నిల్వలు విక్రయ ధరపై ప్రభుత్వం ని విధించిన పరిమితులను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని తెనాలి తాసిల్దార్ కె వి గోపాలకృష్ణ హెచ్చరించారు నిర్నిత పరిమితికి మించి బియ్యం నిల్వచేసిన ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధికంగా విక్రయించిన చర్యలు తప్పమన్నారు అక్రమ నిలవాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సరుకును సీజ్ చేయటంతో పాటు జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు










