కొవ్వూరులో ఏకగ్రీవం వివాదం ఫిర్యాదుకు టిడిపి సిద్ధం

0
6

రోలుగుంట మండలం కొవ్వూరు 2వ వార్డులో TDP అభ్యర్థి గోలగాని సత్తిబాబు చేత బలవంతంగా విత్‌డ్రా చేయించి ఏకగ్రీవం చేశారని TDP ఆరోపించింది. ఈ ఏకగ్రీవం చెల్లదని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని TDP నాయకులు బంటు రాజు తెలిపారు.