తెనాలి ప్రత్తిపాడు పొన్నూరులో మాత శిశు ఆరోగ్య కేంద్రాలు

0
0

తెనాలి జిల్లా ఆసుపత్రితో పాటు ప్రత్తిపాడు, పొన్నూరు ఆసుపత్రులలో జనవరి 1 2027 నాటికి మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మక్కిన పద్మావతిని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు.కేంద్రాల్లో అత్యున్నత సేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.జి జి హెచ్ లో పలు విభాగాలకు పునరుద్ధరించి మెరుగైన సేవలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.