Andhra Pradesh ఓటుకు నోటు కాదు మార్పుకు ఓటు By Bharat Aawaz - 26 November 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కొవ్వూరులో సరికొత్త విప్లవం. అభ్యర్థి ఓటర్లకు డబ్బు ఇవ్వలేదు, ఓటర్లే అభ్యర్థి కోలిపల్లి ఈశ్వరరావుకు విరాళాలు ఇచ్చారు. ప్రత్యర్థి ఎర్రంశెట్టి గుణశేఖర్ పై 214 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది వ్యక్తి గెలుపు కాదు, మార్పు గెలుపు.