TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని ఆలోచన చేస్తున్నాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు’కాళేశ్వరం’నిర్మాణంలో BRS చేసిన తపిదలు ప్రజలకి తెలుసు.
ఈ ప్రాజెక్టు పైమాకు ఎలాంటి దురుదేశమూ లేదు.గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్ ,డిజైన్లు పూర్తి చేయాలని నిర్ణయంచాo అని .వివరించారూ. NDSA చైర్మన్ తో వీటి పై చర్చించము అని తెలిపరు










