పుంగనూరులో మారెమ్మ తల్లికి అమావాస్య ప్రత్యేక పూజలు

0
2

పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో అమావాస్య సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, ఫలపుష్పాలతో నివేదన.

సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చిన విరూపాక్షి మారెమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు# కొత్తూరు మురళి.