కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు

0
2

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ,

‎ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ తగిలింది!

కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంతో రైతులకు నష్టమయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నీటి సమస్యలను పరిష్కరించాలి.

‎రైతుల సంక్షేమం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యమనే భావన లేకుండా రైతుల కోసం నిలబడాలి.

భారత రాజ్యాంగం, చట్టాలు మనకు మార్గనిర్దేశకాలు. ఈ తీర్పు వాటి విలువను మరోసారి రుజువు చేసింది.

‎కేసీఆర్ గారి పాలనలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం అయ్యింది ! కాబట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి !