South ZoneTelangana ఆర్టీసీ కార్మికుడు మృతి…. By Bharat Aawaz - 24 April 2026 0 7 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్ గౌడ్ కొద్దీ సేపు క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనితో ఆర్టీసీ కార్యకర్తలు నర్సంపేట బందుకు పిలుపునివ్వడం జరిగింది.