చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు,వార్డు కమిటీ అధ్యక్షులకు,అనుబంధ విభాగాల అధ్యక్షులకు, డిజిటల్ టీం సభ్యులతో సమావేశం నిర్వహించిన *చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు.
ఈ సందర్భంగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల డిజిటలైజేషన్ పూర్తయినందున, డిజిటలైజేషన్ అయిన వ్యక్తుల ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు…..










