పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ

0
5

పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా, గురువారం సీఐ సుబ్బారాయుడు తన సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.

నిర్వాహకులతో చర్చించి, ఉరుసు నిర్వహణకు తీసుకోవాల్సిన పలు సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆన్సర్ బాషా, సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.