దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు కుంట్ల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకయ్య గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వేసవి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆరు బయట ఆడుకుంటారు ఈతకు చెరువుల వద్దకు బావుల వద్దకు వెళుతుంటారు కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని
సూచించారు పిల్లలు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించారని ఇదే స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి ఇదే స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వేసవి సెలవుల్లో విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో విద్యా ప్రమాణాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెడల్స్ మరియు రిపోర్టు కార్డులను అందించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ప్రమీల ఉపాధ్యాయులు రవి కృష్ణ రోజాకు వారి శ్రావణి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు










