దంతాలపల్లి మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )
దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల ఉపాధ్యాయుడు బేతమల్ల యాకయ్య వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు బేతమల్ల భద్రమ్మ- వెంకటయ్య గారి జ్ఞాపకార్ధం విద్యార్థులకు పథకాల బహుకరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సాయంతో పథకాలు అందించినందుకు ఉపాధ్యాయుడు యాకయ్యకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేతమల్ల జయరాజు ఎంపీసీ చైర్మన్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు










