కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం బట్టువారిపల్లెలోని ఒక గోడౌన్లో దాచి ఉంచిన సుమారు రూ. 15 లక్షలు విలువచేసే 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని బెల్లం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.










