పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని

0
4

అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆమె సమీక్షించారు. గ్రామాలలో పల్లె నిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్సైలు అన్సర్ బాషా, కెవి రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి .