పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్

0
7

రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద గన్న రెడ్డమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును తస్కరించి, ద్విచక్ర వాహనంలో పరారైన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో, సీసీ కెమెరాల పరిశీలన అనంతరం.

గురువారం సోమలలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు# కొత్తూరు మురళి.