ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్న మఠం రాజశేఖర్ స్వామి

0
2

నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మద్రాస్ యాక్ట్ 1925 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని స్థాపించబడిన ప్రతిష్ఠాత్మక మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం.

1926 ఏప్రిల్26 వ తేదీన స్థాపించబడి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించడం సంతోషంగా ఉంది.