తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది….

0
4

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

భారత్ అవాజ్ న్యూస్ : 6 మే రోజు  విద్యుత్ కార్మికులు సోదర సోదరీమణులకు తెలియజేయునది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి శాసన మండలి సభ్యులు గౌరవ *ప్రొఫెసర్ కోదండరాం* సార్ గౌరవ మరో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ *అద్దంకి దయాకర్* గారి ఆధ్వర్యంలో *ప్రజా భవన్* లో గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క*

గారిని కలిసి TVAEJAC రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమణ అనంతరం జరుగుతున్న పరిణామాలను వివరించడం జరిగింది.గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారు TVAEJAC నాయకులతో ట్రాన్స్ కో & జెన్ కో TGSPDCL మరియు TGNPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు చర్చలు రేపు లేదా ఎల్లుండి జరుపుతారని తెలపడమే కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశించడంతో TVAEJAC రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది….

రాష్ట్ర కార్యవర్గం ..

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము