దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సుమతీ ఐపీఎస్. సాధారణ మహిళలా అర్దరాత్రి 12 నుంచి తెల్లవారుజామున మూడున్నర వరకు రోడ్డుపై నిల్చున్న ఆఫీసర్.
వస్తావా? రేటెంతా? అంటూ సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు. స్టింగ్ ఆపరేషన్ లో మొత్తం 50 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.










