WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..!
భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున
భూగోళానికి భూమి అనే స్త్రీ పేరు ఉంది. ఎందుకంటే మోయగల శక్తి, సహనం వారికే ఉంటుంది గనుక. అందుకే ప్రతి తల్లి కొండంత కష్టాన్ని తను దాచుకొని, అంతులేని ప్రేమను తన బిడ్డలకు పంచుతుంది. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో తలపై కట్టెల మోపు, చేతిలో నీటి డబ్బా, వీపుకి వెనక భాగంలో తన పసిబిడ్డను మోస్తున్న అమ్మ విగ్రహ రూపం చూపరులకు వారి తల్లి గుర్తుకు వచ్చేలా చేస్తోంది….
# మదర్స్ డే ‘శుభాకాంక్షలు తెలపడం జరిగింది










