బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను వ్యవహరించలేను కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం, ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదు దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు..
బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి – సీఎం రేవంత్ రెడ్డి










