లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ

0
0

ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అర్హులైన 97 మంది కి రూ.24,34,000 విలువైన చెక్కులను అందజేయడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి సీఎంఆర్ ఫండ్ బిల్లులను మరికొంత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంద.