అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16న జరగనున్న శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు మంజునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఉంటాయని, అనంతరం శాంతి హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.









