పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు|

0
2

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని బల్లవీధి, టీటీడీ రోడ్డు, ప్రభుత్వ బాలికొన్నత పాఠశాల, రాజా కళాశాల రోడ్డు, రాణి మల్లమ్మదేవి పార్క్ ప్రాంతాలను పరిశీలించారు. రోడ్లు పక్కన, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేయాలన్నారు. పార్కులో మొక్కలకు నీరు పోయాలని ఆదేశించారు. బల్లవీధిలో కల్వర్ట్ నిర్మాణం చేయాలన్నారు.

#Rajesh