పుంగనూరు: భద్రకాళి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ

0
2

పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, కాటుక, కుంకుమ, వేపాకు, పుష్పాలతో అలంకరించారు.

ఈ ప్రత్యేక అలంకారాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు #కొత్తూరు మురళి.